Posts

మీ కాప్షన్ మా ఫోటో

మీ కాప్షన్ మా ఫోటో

గూటిలోని గువ్వా నీ గూడు చెదిరిపోయేనా !

♥ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ♥

మీ కాప్షన్ మా ఫోటో

చుట్టూ పచ్చదనమే కాని నీటికి మటుకు ఎడమావే !

అస్తాద్రిపై సూర్య బింబం... అయింది సంధ్య నుదుటి తిలకం

మీ కాప్షన్ మా ఫోటో

సరిలేరు మాకెవ్వరు .

కోనసీమ అందాలకు సాటి లేదు!

మీ కాప్షన్ మా ఫోటో

అత్త మీద కోపం దుత్త మీదా ?

మీ కాప్షన్ మా ఫోటో

నారుపోసిన వారెవరైనా నీరు మాత్రం మనమేగా పోయాలి !

చెట్టు పైన మాటు దేనికో చేటు

నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒకవైపు

వానా వానా వల్లప్పా

జాణవులే !

ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు

మీ కాప్షన్ మా ఫోటో

"రంగేదైనా ఒకేజాతి జీవులం మనం"

ఎవ్వరికైనా తప్పని మృత్యువు కోసం అంత తొందరెందుకో...

స్కూల్ కు వెళ్ళే రోజుల్లో