163 బాషల్లో ఫ్రీ వెర్ గా సాఫ్ట్ వెర్ లేకుండానే టైపింగ్ చేయ్యవచ్చు.
ముందుగా ఇక్కడ వున్న విధంగా Control Panel ని ఓపేన్ చేయ్యండి.
ఓపేన్ చేయ్యగానే క్రింద వున్న విధంగాControl Panel లో Regional and Language Options పై డబుల్ క్లిక్ చేయ్యండి.
చేయ్యగానే డైలాగ్ బాక్స్ ఓపేన్ అవుతుంది.
పై వున్నఇమెజ్ లో లాగా మీ సిస్టం లో Install files for Complex script and right - to - left language (Including Thai)Install files for complex script and right-to- left languages (including thai) అనే దగ్గర బాక్స్ లో చేక్ వుంటేనే మీ సిస్టం లో తెలుగు వస్తుంది. లేదంటే ఖచ్చితంగా XP సిడిని ఇన్ సర్ట్ చేసి ఫైల్స్ ని కాఫీ చేసుకోవాలి.
తరువాత డిటైల్స్ పైన క్లిక్ చేయ్యండి.
Add పై క్లిక్ చేయ్యండి.
క్లిక్ చేయ్యగానే ఓక డైలాగ్ బాక్స్ వస్తుంది.
ఆ యోక్క డైలాగ్ బాక్స్ లో తెలుగు లేక మీకు నచ్చిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోని ఓకే చేయ్యండి.
అంతే ఇక మీకు నచ్చిన లాంగ్వేజ్ వచ్చేసింది.

shift d = అshift e = ఆshift f = ఇshift r = ఈshift g = ఉshift t = ఊshift + = ఋ
shift =shift z = ఎshift s = ఏshift w = ఐ
shift ~ = ఒshift a = ఓshift q = ఔshift d = అంx = o
shift పట్టుకోని x ని నోక్కితే నోక్కితే అర సున్న వస్తుంది.
హాల్లులు
k = క
shift k = ఖ
i = గshift i = ఘshift u = ఙ; = చshift ; = ఛp = జshift p = ఝshift ] = ఞ'' = టshift " = ఠ
shift [ = డshift [ = ఢ
shift c = ణl = త
shift l = థo = దshift o = ధv = నh = పshift h = ఫy = బshift y = భc = మ? = యj = రn = లb = వshift m = శshift , = షm = స
u = హshift &,7 = క్షshift j = ఱ
దీర్ఘాలు
k = కke = కాkf = కిkr = కీkg = కుkt = కూk = కృk =kz = కెks = కేkw = కైk ~ = కొ
ka = కో
kq = కౌ
kx = కం
k
shift -- క:
పైన ఉన్నదీర్ఘాలలో అన్నింటికి ఇదే విధంగా రాయాలి.
వత్తులు ఏలా రాయాలంటే
kdk క్క
idi గ్గ
kd = " క్ "
గమనికలు:1. వత్తులు రావాలంటే d ని ప్రేస్ చేసిన తరువాత స్పేస్ ఇవ్వకూడదు.2. పైన వున్న ఫాంట్స్ కి కోన్నింటికి shift వున్నాయి. అలా వున్న వాటికి shift పట్టుకోని వున్న అక్షరం నోక్కాలి.
3. లాగ్వేంజ్ మార్చలనుకుంటే ALT+SHIFT క్లిక్ చేయ్యాలి
Comments
Post a Comment